భూమి నాది యన్న భూమి ఫక్కున నవ్వు
ధనము నాది అన్న ధనము నవ్వు
కదన భీతు జూచి కాలుండు నవ్వును
విశ్వదాభిరామ వినురవేమ!
ప్రశ్నలు:
భూమి నాది అన్న వారిని చూసి ఎవరు నవ్వుకున్నారు?
ధనం నాది అని ఎవరన్నాడు?
ధనం నాది అన్న వారిని చూసి ఎవరు నవ్వుకున్నారు?
యుద్ధ భూమి నుండి పారి పోయి వచ్చిన వానిని చూసి ఎవరు నవ్వుకున్నారు?
పై పద్యమును రచించిన కవి ఎవరు?
1.
2.
3.
4.
5.
Answers
Answered by
0
Answer:
1. భూమి నాది అన్న వారిని భూమి చూసి నవ్వుకుంది.
2. ధనం నాది అని మానవుడు అన్నాడు.
4. యుద్ధ భూమి నుండి పారి పోయి వచ్చిన వానిని చూసి యముడు నవ్వుకున్నాడు.
3.ధనం నాది అన్న వారిని చూసి ధనం నవ్వుకుంది
5.వేమన
sorry I missed 3 after 4th I wrote
Similar questions