India Languages, asked by pillitharuni, 3 months ago

దేశానికి కుటుంబ వ్యవస్థ వెన్నెముక అనడానికి కారణాలు రాయండి​

Answers

Answered by sruthi12324
20

కుటుంబం పేరుతో ఇతర వ్యాసాలున్నాయి. వాటి లింకుల కోసం కుటుంబం (అయోమయ నివృత్తి) చూడండి.

కుటుంబం అనగా ఒకే గృహంలో నివసించే కొంత మంది మానవుల సమూహం. వీరు సాధారణంగా పుట్టుకతో లేదా వివాహముతో సంబంధమున్నవారు. మన సమాజంలో వివిధ మతపరమైన వివాహచట్టాలు కుటుంబవ్యవస్థను గుర్తించాయి. "కుటుంబం" అనే పదాన్ని మానవులకే కాకుండా ఇతర జంతు సమూహాలకు కూడా వాడుతారు. అనేక జంతుజాతులలో ఆడ, మగ జంతువులు వాటి పిల్లలు ఒక గుంపుగా సహజీవనం చేస్తుండడం గమనించవచ్చును. పెద్ద జంతువులు పిల్లజంతువులకు ఆహారం, రక్షణ కలిగించడం ఇలాంటి కుటుంబ వ్యవస్థలో మౌలికాంశంగా కనిపిస్తుంది.

Similar questions