Science, asked by rajeswarikatha, 3 months ago

విద్యుదయస్కాంత వికిరణాల కణస్వభావాన్ని వివరించండి.​

Answers

Answered by asmithameda
0

Answer:

వివిధ అవధులలో గల పౌనఃపున్యాలు, తరంగదైర్ఘ్యాలు గలిగిన విద్యుదయస్కాంత వర్ణపటంలో గల వివిధ తరంగాలు

"విద్యుదయస్కాంత వర్ణపటం" అనగా వివిధ అవథులలో గల పౌనఃపున్యాలతో కూడిన విద్యుదయస్కాంత వికిరణాల సముదాయం.[1] ఒక వస్తువు యొక్క విద్యుదయస్కాంత వర్ణపటం అనగా ఆ వస్తువు నుండి ఉద్గారమైన లేదా శోషించుకున్న విద్యుదయస్కాంత వికిరణాల సముదాయం అనే వేరొక అర్థం కూడా ఉంది.

విద్యుదయస్కాంత వర్ణపటం అతి తక్కువ పౌనఃపున్యము గల నవీన రేదియో సమాచార వ్యవస్థ నుండి తక్కువ తరంగ దైర్ఘ్యం గల గామా కిరణాల వరకు విస్తరించి ఉన్నాయి. యివి కొన్ని వెల కిలోమీటర్లు తరంగదైర్ఘ్యం నుండి ఒక పరమాణువులో అతి చిన్న భాగం పరిమాణం వరకు విస్తరించి యున్నాయి.వీటిలో అతి ఎక్కువ తరంగ దైర్ఘ్యాల అవథి విశ్వం పరిమాణమంత ఉంటె అతి తక్కువ తరంగ దైర్ఘ్యాల అవథి ప్లాంక్ దైర్ఘ్యంలో అతి చిన్న భాగం వరకు ఉంటుంది, [2] ఈ విద్యుదయస్కాంత వర్ణపటం అవిచ్ఛిన్నంగా అనంతం వరకు వ్యాపించి ఉంటుంది.

విద్యుదయస్కాంత వర్ణపటాన్ని ఎక్కువగా విజ్ఞానశాస్త్రములో వర్ణపటశాస్త్రములో పదార్థ నిర్మాణమును అథ్యయనం చేయుటకు ఉపయోగిస్తారు..[3] వర్ణపటంలో వివిధ భాగములలో గల వికిరణాలు సమాచార రంగం, ఉత్పాదన రంగంలో కూడా ఉపయోగిస్తారు. (ఉపయోగాల గూర్చి చూడండివిద్యుదయస్కాంత వికిరణాలు)

Similar questions