Social Sciences, asked by arshlaan545, 3 months ago

తెలంగాణాను గురించి కవి ఆకాంక్షను మీ సొంత మాటలో రాయండి.​

Answers

Answered by YPHANIRUTVIK
0

Answer:

రఘువీర్ నారాయణ్ లక్ష్మీకాంత్ శ్రీనివాసరాం రాజా కాళోజీ[1] (సెప్టెంబరు 9, 1914 - నవంబరు 13, 2002) "కాళోజీ నారాయణరావు లేదా కాళోజీ లేదా కాళన్న"గా సుపరిచితులు. అతను తెలంగాణ ప్రజల ప్రతీ ఉద్యమం యొక్క ప్రతిధ్వనిగా కొనియాడబడతాడు. అతను రాజకీయ సాంఘిక చైతన్యాల సమాహారం.కవిత్వం వ్రాసిన ప్రజాకవి. హక్కులడిగిన ప్రజల మనిషి. ఉద్యమం నడిపిన ప్రజావాది. మొత్తంగా తెలంగాణ జీవిత చలనశీలి కాళోజి.[2] పుట్టుక, చావులు కాకుండా బతుకంతా తెలంగాణ కిచ్చిన మహనీయుడు, వైతాళికుడు కాళోజి. నిజాం దమన నీతికి, నిరంకుశత్వానికి, అరాచక పాలనకి వ్యతిరేకంగా అతను తన కలం ఎత్తాడు.

Answered by BarbieBablu
27

తెలంగాణాను గురించి కవి ఆకాంక్షను మీ సొంత మాటలో రాయండి.

  • కవి దాశరథీ స్వయంగా నిజాంపాలనకు వ్యతిరేకంగా ‘కదం’ కదిపినవాడు. ఆ అనుభవాలతో ‘కలం’ కదిలించినవాడు. జైలు గోడలమీద బొగ్గుతో నిజాంపాలనకు చ రమగీతం రాసినవాడు.
  • తెలంగాణ పోరాటపు అనుభవాలన్నీ గుండెల నిండుగా నింపుకున్న కవి దాశరథి.
  • పాలకుల హింస ఎంత భయంకరంగా ఉండేదో ప్రజల ప్రతిచర్య కూడా అంత ఉధృతంగా ఉండేది.
  • ఆ ఉద్యమంలో ప్రజలంతా స్త్రీ, బాలలు, వృద్ధులనే భేదం లేకుండా బలహీనులైన వాళ్లు కూడా రెట్టించిన ఉత్సాహంతో దొరికిన ఆయుధాన్ని అందుకొని పాలకుల మీద తిరగబడ్డారు.
  • ‘గడ్డిపోచయును సంధించెన్ కృపాణమ్ము’ అని దాశరథీ పేర్కొనడంలో అర్థం అదే.

Similar questions