చదివి, ప్రశ్నలకు సమాధానాలు వ్రాయండి.
చదువుకోని సామాన్య ప్రజలకు తరతరాలుగా వస్తున్న నోటి మాటల భాష ఒక్కటే వాడుకలో
ఉండగా, చదువుకున్న వాళ్ళకు, ఆ భాషతోపాటు గ్రంథాల్లో ఉన్న కావ్య భాష కూడా అవసరమైంది.
కావ్యాలు రాసేటప్పుడు తమకు పూర్వులు రాసిన భాషలోనే తాము కూడా రాస్తూ వచ్చారు.
పూర్వులు ఉపయోగించిన ఛందస్సులనే తాము ఉపయోగిస్తూ వచ్చారు. కానీ కావ్యాలను గురించి
నోటితో చెప్పేటప్పుడు వాడుక భాషలోనే వివరిస్తూ, వ్యాఖ్యానిస్తూ వచ్చిన ఆ వివరణలనూ,
వ్యాఖ్యానాలను రాయడం మొదలు పెట్టేసరికి కావ్య భాష ప్రభావం కొంత చొరబడుతూ వచ్చింది.
ఇది వ్యావహారిక భాష, గ్రాంథిక భాషలను కలిపినట్లు అనిపిస్తుంది. అయినా వచన రచనా
సంప్రదాయానికి వాడుక భాషే ప్రధానంగా ఉండేది.
ప్రశ్నలు:
1. చదువుకున్న వాళ్ళయే భాష అవసరమైంది ?
2 కావ్యాలు యే భాషలో చెప్పేవారు?
3. వ్యాఖ్యానాలు చేసేటప్పుడు యే భాష వుండేది?
వచన రచనకు వాడిన భాష ఏది?
5. చదువుకోని వాళ్ళ భాష యేమిటి?
Answers
Answer:
నిను చూస్తూ ఉంటె కన్నులు రెండు తిప్పేస్తావే
నీ చూపులపైనే రెప్పలు వేసి కప్పేస్తావే
కనిపించని దేవుణ్ణే కన్నార్పక చూస్తావే
కన్నుల ఎదుటే నేనుంటే కాదంటున్నావే
చూపే బంగారమాయనే శ్రీవల్లి
మాటే మాణిక్యమాయెనే
చూపే బంగారమాయనే శ్రీవల్లి
నవ్వే నవరత్నమాయనే
అన్నిటికి ఎపుడూ ముందుండే నేను
నీ ఎనకే ఇపుడూ పడుతూ ఉన్నాను
ఎవ్వరికి ఎపుడూ తలవంచని నేను
నీ పట్టీ చూసేటందుకు తలనే వంచాను
ఇంతబతుకు బతికి నీ ఇంటి చుట్టూ తిరిగానే
ఇసుమంత నన్ను చూస్తే చాలు చాలనుకున్నానే
చూపే బంగారమాయనే శ్రీవల్లి
మాటే మాణిక్యమాయెనే
చూపే బంగారమాయనే శ్రీవల్లి
నవ్వే నవరత్నమాయెనే
నీ స్నేహితురాళ్ళు ఓ మోస్తరుగుంటారు
అందుకనే ఏమో నువ్వందంగుంటావు
పద్దెనిమిది ఏళ్ళు వచ్చాయా చాలు
నువ్వేకాదెవ్వరైనా ముద్దుగ ఉంటారు
ఎర్రచందనం చీర కడితే
రాయి కూడా రాకుమారే
ఏడు రాళ్ళ దుద్దులు పెడితే
ఎవతైనా అందగత్తె
అయినా
చూపే బంగారమాయనే శ్రీవల్లి
మాటే మాణిక్యమాయెనే
చూపే బంగారమాయనే శ్రీవల్లి
నవ్వే నవరత్నమాయనే
Explanation: