India Languages, asked by singireddyshireesha3, 5 months ago

ప్రాచీన భాష, ఆధునిక భాష అనునవి​

Answers

Answered by MrDheeraj
2

భాషా శాస్త్రం అనగా భాష యొక్క పుట్టుకకు మూలమైన ధ్వని అర్ధాలను వివరించేది. శాస్త్రం అను మాటను ఆంగ్లములోని science పదమునకు తుల్యంగా వాడుతున్నాము.

శాస్త్రంని రెండువిధములుగా విభజించవచ్చును.

శుద్ధ శాస్త్రం (pure science)

అనుభూతి లేదా అనుభవాల శాస్త్రం (emphirical science)

ఈ రెండు అంశాల ఆధారంగా

ఏ శాస్త్రం అయినా అది నిరూపణలకు లొంగివుండాలి.

ఏ శాస్త్రం అయినా అది క్రమపద్ధతిని అనుసరించాల్సి ఉండాలి.

Similar questions