కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి. గురించి రాయండి
స్త్రీల పాటల వల్ల స్త్రీలకు, పిల్లలకు ఎట్లా ఆనందం కలుగుతుందో వివరించండి.
Answers
Explanation:
స్త్రీల పాటలకు ప్రత్యేక స్థానం ఉంది. పేరు తెలియని ఎందరో అజ్ఞాత రచయిత్రులు/రచయితలు ఈ జానపద గేయాలకు కర్తలు. స్త్రీలు వివిధ సందర్భాల్లో ఆలపించే ఈ గీతాల్లో ప్రధాన పాత్రలు సీతారామ లక్ష్మణాదులు, పాండవ కృష్ణాదులు ఐనా కథలన్నీ ఆనాటి కుటుంబాల్లోని వివిధ ఆచారాలు, వ్యవహారాలు, జీవనవిధానం వంటివి కనిపిస్తాయి. ఒకనాటి సామాజిక వ్యవస్థలకు ఇవన్నీ ప్రతీకలుగా నిలుస్తాయి. ఈ గ్రంథంలోని వేయి పైచిలుకు పుటల్లో శ్రీకృష్ణజననము, లక్ష్మణదేవరనవ్వు, శ్రావణమంగళవారం పాట, సీతసమర్త, సీతాదేవి ఆనవాలు, చిలుకముగ్గుల పాట, ధర్మరాజు జూదము, పారుజాత పల్లవి, శ్రీరామ దండములు, పెండ్లి గోవింద నామాలు, తలుపు దగ్గర పాటలు (సంవాదము), మంగళహారతులు, సీతాదేవి వేవిళ్లు, మేలుకొలుపులు, గజేంద్రమోక్షము, లక్ష్మీదేవి సొగటాలాట, గంగాదేవి సంవాదము, లంకాయాగము మొదలైన ఎన్నో స్త్రీల గేయాలు ఉన్నాయి.
వీనిని కాళహస్తి తమ్మారావు సన్సు, రాజమండ్రి వారు 1946 లో ప్రచురించారు.