India Languages, asked by aadhammohammad10, 9 hours ago

'వినేవారి రక్తము ఉడుకెత్తునట్లు కథ చెప్పడం' అంటే మీరు ఏమనుకుంటున్నారో రాయండి.​

Answers

Answered by Merci93
13

\sf\huge\underline{జవాబు:}

వినేవారు రక్తము ఉడుకెత్తునట్లు కథ చెప్పడం - అంటే కథ చెప్పేటపుడు దానిలోని భావాలు కనపడేలా వివరించడం. కథలో వున్నవారు కి కలిగే భావాలు, వింటున్న వారికి బాగా అర్థం అయ్యే అంత, వారే కథలో వున్న అనుకునే అంత బాగా చెప్పటం అని అర్థం.

వారు చెప్పే విధానం ఆకట్టుకుంది. అలా చెప్తే కథ ఇంకా వినాలని అనిపిస్తుంది.

Have a good day!

Answered by srikanthreddyravu
2

Explanation:

వినేవారు రక్తము ఉడుకెత్తునట్లు కథ చెప్పడం - అంటే కథ చెప్పేటపుడు దానిలోని భావాలు కనపడేలా వివరించడం. కథలో వున్నవారు కి కలిగే భావాలు, వింటున్న వారికి బాగా అర్థం అయ్యే అంత, వారే కథలో వున్న అనుకునే అంత బాగా చెప్పటం అని అర్థం.

వారు చెప్పే విధానం ఆకట్టుకుంది. అలా చెప్తే కథ ఇంకా వినాలని అనిపిస్తుంది.

Similar questions