Computer Science, asked by arifasadkhan74, 3 days ago

కారే రాజులు? రాజ్యముల్ గలుగవే? గర్వోన్నతిం బొందరే?
వారేరీ సిరి మూట గట్టుకొని పోవంజాలిరే? భూమిపై-
బేరైనం గలదే? శిబిప్రముఖులుం బ్రిటన్ యశజాములై
యీరే కోర్కులు? వారలన్ మంచిరే యిక్కాలమున్ భార్గవా!f​

Answers

Answered by sharmanaveen0662
0

Explanation:

I don't know this language..

sorry

Answered by Anonymous
2

Answer:

మహానుభావా! ఎడతెగని యజ్ఞం, పుణ్యకార్యాలు ఎన్ని చేసిన విష్ణువును చూడడం సాధ్యం కాదు. అటువంటి గొప్ప వాడు చిన్న వానిగా మరి అడుగుతున్నాడు. అతడు కోరిన దానిని ఇవ్వడం కంటే నావంటి వానికి ఇంకేం కావాలి?

Similar questions