India Languages, asked by srujju924777, 2 months ago

వర్షం కురవడం వల్ల ప్రకృతిలో వచ్చే మార్పులు
శుపక్షులను, మనుషులను పొందే ఆనందాలను
రించి మీ సొంత వాక్యాలలో రాయండి.
.​

Answers

Answered by Amulya4973
3

\huge\green{ ☯ సమాధానం\::}

వర్షం, మంచు ఇవి రెండూ స్వచ్ఛమైన నీటికి ప్రధాన వనరులు. నదులు, సరస్సులు, భూగర్భజలాలు, ఇతర నీటి వనరులన్నీ పై రెండు ప్రధాన వనరుల ద్వారానే నీటిని పొందుతాయి. అయితే ఇదే సందర్భంలో అధికభాగం నీరు వృథా అవుతోంది. జనాభా పెరుగుదల , అభివృద్ధి వల్ల నీటి వినియోగం పెరగటంవల్ల నీటి వనరుల కొరత ఏర్పడుతున్నది. అందువల్ల నీటిని విచక్షణాయుతంగా ఉపయోగించాల్సిన అవసరం ఉంది. ప్రతి నీటి చుక్క అమూల్యమైంది. పెరుగుతున్న నీటి అవసరాలను తీర్చటానికి వర్షపు నీటి సంరక్షణ పద్ధతి చాలా ముఖ్యమైనది.

\huge\pink{\underline{\orange{➤ ఉపయోగాలు}}}

  • అన్ని మొక్కలకూ జీవించటానికి కొంతైనా నీరు అవసరం. వర్షం అత్యంత సులువైన నీరు అందజేయు పద్ధతి కాబట్టి, ఇది వ్యవసాయానికి చాలా ఉపయోగకరమైనది.
  • మొక్కలకూ జీవించటానికి కొంతైనా నీరు అవసరం. వర్షం అత్యంత సులువైన నీరు అందజేయు పద్ధతి కాబట్టి, ఇది వ్యవసాయానికి చాలా ఉపయోగకరమైనది.
  • వర్షం వ్యవసాయన్ని చాలా ప్రభావితం చేస్తుంది

ఇది సహాయపడుతుందని ఆశిస్తున్నాను

Similar questions