India Languages, asked by yugavardhank, 2 months ago

కూటాగ్రాము సమాసం పెరు ఏమిటి ?​

Answers

Answered by BharathBangaram
1

సమాసములు వేరు వేరు అర్థములు గల పదాలు ఒకే అర్థమిచ్చునట్లు ఏకమగుట సమాసము. సాధారణంగా సమాసమున రెండు పదములుండును. మొదటి పదమును పూర్వపదమనియు, రెండవ పదము ఉత్తర పదమనియు అంటారు.

꧁•⊹٭Sravs Here❣️٭⊹•꧂

Similar questions