India Languages, asked by vyshnavi85, 1 month ago

చెట్లు - పర్యాయ పదాలు​

Answers

Answered by ajr111
2

Answer:

వృక్షము, కుఠారము, అద్రి. These are some of the important పర్యాయ పదాలు of చెట్లు . ​

Explanation:

Some other are here,

అగచ్ఛము, అగమము, అగము, అంఘ్రిపము, అద్రి, అనోకహము, అవనీరుహము, ఆరోహకము, ఉర్వీరుహము, కరాళికము, కుజము, కు(ట)(ఠ)ము, కుఠారము, కుఠారువు, కుఠి, క్షోణీజము, క్షితిజము, క్షితిరుహము, క్ష్మాజము, చంకురము, జర్ణము, తరువు, ద్రుమము, ద్రువు, ధరణీరుహము, నగము, పత్త్రి, పలాశి, పల్లవి, పాదపము, పుడమికానుపు, పుడమిపుట్టువు, పులాకి, పుష్పదము, ప్రకాండరము, భూజము, భూపదము, భూభవము, భూరుట్టు, భూరుహము, మహీజము, మహీరుహము, మాను, మ్రాకు, మ్రాను, రూక్షము, వనస్పతి, విటపము, విటపి, విష్టరము, వృక్షము, శాఖి, శాలము, శిఖరి, శిఖి, శృంగి, సాలము, సిధ్రము, స్కంధి, స్థిరము, హరిద్రువు.

Hope it helps

Please mark as brainliest

Similar questions