సెల్ ఫోన్ వలన కలిగే నష్టాలను కరపత్ర రూపంలో రాయండి.
Answers
Answered by
34
Answer:
1. సెల్ ఫోను వల్ల మనిషి యొక్క కళ్ళు అలసైపోయి సైటు కొనితెచ్చుకుంటారు.
2. సెల్ ఫోన్లో ఊరికే పట్టుకోవడం వల్ల చేతులకు నొప్పి కలుగుతుంది.
3. సెల్ ఫోను చూస్తూ కార్లు కానీ బైకులు కానీ నడిపితే ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటాం అలాగే హాస్పిటల్ కి గురి అవ్తాము.
4. సెల్ ఫోను వాడకం వల్ల మనిషి భడ్డకస్తుడు అవ్తాడు .
5 సెల్ ఫోను వల్ల వచ్చే రేడియేషన్ వల్ల గలిలో ఎగిరే పక్షులకు ప్రమాదం వస్తుంది.
Explanation:
Mark me as a brainlist
Similar questions