India Languages, asked by sendtoaayisha, 2 months ago

మల్లె మస్తాన్ బాబును గురించి మీకు తెలిసిన విషయాలు వ్రాయండి.​

Answers

Answered by BarbieBablu
4

 \huge \tt \color{red}మల్లి \: మస్తాన్‌ \: బాబు \\

\tt \color{navy} - భారతీయ \: పర్వతారోహకుడు

➨ మల్లి మస్తాన్‌బాబు ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన పర్వతారోహకుడు.

➨ పర్వతారోహణలో గిన్నిస్‌ ప్రపంచ రికార్డ్ సాధించిన సాహాసికుడు.

➨ మస్తాన్ బాబు 172 రోజుల్లో ఏడు ఖండాలలోని ఏడు పర్వతాలను అధిరోహించి గిన్నిస్‌ బుక్‌ రికార్డులలోకి ఎక్కాడు.

➨ ఎవరెస్టు పర్వతాన్ని అధిరోహించిన మొదటి తెలుగు బిడ్డడు మస్తాన్‌బాబు.

Similar questions