India Languages, asked by mdyasmeen869, 2 months ago

అగ్రతాంబూలం అనే పదముతో సొంత వాక్యము రాయండి .​

Answers

Answered by MrMonarque
17

అగ్రతాంబూలం:-

పిల్లలకు అక్షాభ్యాసం జరపడంలో బాసర జ్ఞానసరస్వతి ఆలయానికి అగ్రతాంబూలం ఉంది.

సింహాచలం అప్పన్న స్వామి ఆయంలో చందనోత్సవం పూజకు పూసపాటి వంశానికి అగ్రతాంబూలం అందజేస్తారు.

  • \red{జై\;తెలుగు\;తల్లి}

\Large{✓}

Hope It Helps You ✌️

Similar questions