History, asked by irshadmeerabee, 2 months ago

మా పొలంలో బంగారం పండింది. ఈ వాక్యం ఏ అలంకారము.​

Answers

Answered by kuljeetsinghdhaddadh
1

Answer:

have a nice day byeeee....

Answered by nani2010
0

దీన్నే గోరంతలు కొండంతలుగా చేసి చెప్పడం అంటారు. నిజానికి ఎంత ఎత్తు ఉన్నా ఆకాశాన్ని తాకడం అసహజం. అవి బాగా ఎత్తుగా ఉన్నాయనడానికి ఎక్కువ చేసి వర్ణించారు. మరో ఉదాహరణ - 'మా పొలంలో బంగారం పండింది' పొలంలో ధాన్యం లాంటివి పండుతాయి గానీ బంగారం పండదు.

Similar questions