India Languages, asked by vaishupadala28, 1 month ago

తల్లి గొప్పతనం గురించి సొంత వాక్యాలు వ్రాయండి

Answers

Answered by BarbieBablu
27

తల్లి గొప్పతనం గురించి సొంత వాక్యాలు

  • ప్రపంచంలోకెల్లా తీయనైన పదం అమ్మ.
  • అమ్మ ఋణం ఎన్ని జన్మలు ఎత్తినా తీర్చుకోలేనిది.
  • మాటలకు అందనిది అమ్మ ప్రేమ.
  • బ్రహ్మ సృష్టించిన వాటిలో అమ్మను మించిన అపురూపం లేదు.
  • అమ్మ అంటే ఓ అనుభూతి... ఓ అనుబంధం... ఓ ఆప్యాయత...ఓ ఆత్మీయత.
Similar questions