India Languages, asked by rashedafatima24, 2 months ago

మొక్కలు పెంపకం౼ఆవశ్యకత గురించి అవగాహన కల్పిస్తూ నినాదాలను, సూక్తులను వ్రాయండి​

Answers

Answered by BarbieBablu
9
  • ⚘ వనం మనం నినాదాలు ⚘

☘ అడవులు మానవ మనుగడకు జీవనాధారం.

☘ చెట్లు మన చుట్టూ ఉన్న మౌన నేస్తాలు.

☘ పచ్చదనం-మన ప్రగతికి సంకేతం.

☘ జీవ వైవిధ్యాన్ని కాపాడుకుందాం.

☘ భవిష్యత్ తరాలకు భద్రతనిద్దాం.

☘ వనాలను దేవతలుగా పూజిద్దాం-ప్రపంచాన్ని పదికాలాలు కాపాడుకుందాం.

☘ వృక్షాలులేనిదే వన్యప్రాణులు లేవు-వన్య ప్రాణులు లేనిదే వృక్షాలు లేవు.

☘ ఊరంతా వనం-ఆరోగ్యంగా మనం.

☘ మన చెట్టు--మన నీడ-మన ఆరోగ్యం.

☘ మట్టి ప్రతిమలనే పూజిద్దాం-పర్యావరణాన్ని కాపాడుకుందాం.

☘ చెట్లను నాటాలి, పెంచాలి, వాటిని రక్షించాలి.

Answered by Vikramjeeth
6

ఈ నినాదాలు మరింత ప్రభావం చూపుతాయి పరిస్థితి యొక్క గురుత్వాకర్షణ.

  • “మీరు ఒక చెట్టును నరికితే, మీరు ఒక జీవితాన్ని చంపుతారు.

  • "ఒక చెట్టును నాటండి, తద్వారా తరువాతి తరానికి ఉచితంగా గాలి లభిస్తుంది."

  • "చెట్లను అరుదుగా చేయవద్దు, వాటిని జాగ్రత్తగా ఉంచండి."

  • "చెట్లను జాగ్రత్తగా చూసుకోండి, వారు మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటారు."

  • "చెట్లు, గ్లోబల్ వార్మింగ్ పోయింది."

hope \: it \: helps

Similar questions