ఆవు-పులి వంటి స్వభావం ఉన్నట్లు సమానంగా
మీనంచే యాంటులో
ఉంటారు కదా! వీరి
స్వభావం
ఎలా ఉంటుంది
రాయండి
Answers
ఆవు-పులి:-
పులి:- ఆగు!ఆగు! ఈ రోజు నువ్వు నాకు ఆహారం కావాల్సిందే.
ఆవు:- పులిరాజా!! నేను చేసిన అపరాధమేమిటి?
పులి:- నాకు ఆకలిగా ఉంది. నిన్ను చంపి తింటాను.
ఆవు:- అయ్యా!! పులిరాజా! నాకు ఈ మధ్యే దూడ పుట్టింది. దానికి 8 రోజులు ఉంటాయి. అది గా కూడా తినలేదు. దానికి పాలిచ్చి నీ దగ్గరకు వస్తా, నన్ను విడిచిపెట్టు.
పులి:- అదేం కుదరదు. నీన్ను నీను నమ్మను.
ఆవు:- ఓ పులిరాజా!! నన్ను నమ్ము. నా బిడ్డకు గుమ్మెడు పాలతో కడుపు నిండుతుంది. నీకు నా మాంసం అంతా తింటేనే గాని కడుపు నిండదు. ఈ రెండు పనుల్లో ఏది ముందుగా చేయాలో నువ్వు అనుమతి ఇవ్వు. నా బిడ్డ దగ్గరకు వెళ్ళి వస్తా.
పులి:- ఎమ్ గోవా!! ఇలా మాట్లాడతున్నావేమిటి? నన్ను మోసం చేసి నీ కొడుకు దగ్గరికి వెళ్ళి వస్తానంటున్నావు... ఇది సమంజసమా? ఎవరైనా నీ మాట నమ్ముతారా?
ఆవు:- అయితే శపధం చేస్తా, అబద్ధాలు చెప్పెవాడు, తల్లిదండ్రులకు ఎదురు చెప్పెవాడు, మేస్తోన్న ఆవును వెళ్ళగొట్టేవాడు, ఏ దుర్గతికి పోతారో నేను తిరిగి రాకపోతే అదే దుర్గతికి పోతాను. నన్ను నమ్ము.
పులి:- సరే, నేను నమ్మాను, వెళ్ళి త్వరగా రా.... వెళ్ళు
[దూడకు పాలిచ్చి వచ్చిన తరువాత...]
ఆవు:- పులిరాజా!! క్షమించు. నన్ను తిని నీ ఆకలి తీర్చుకో...
పులి:- శభాష్!! నీ మాట నిలబెట్టుకునావు. నీవే ధర్మాత్మురాలవు. నిన్ను చంపి నేను పాపం మూటకట్టుకోలేను. నాకు మాంసం ఎక్కడైనా దొరుకుతుంది. నీవు వెళ్ళిరా.
ఆవు:- పులిరాజా!! నా మనస్సు అసలే మెత్తనిది... దాన్ని ఇంకా పరిరక్షించాలని అనుకోకు. నా శరీరాన్ని ముందే వాగ్దానం చేశాను. నా రక్త మాంసాలతో నీ ఆకలి తీర్చుకో...
పులి:- లేదు.. నేను నిన్ను తినలేను... నీ ధర్మమే నిన్ను కాపాడింది. వెళ్ళిరా!!
@MrMonarque!!
Hope It Helps You ✌️