కైకేయి పాత్ర గురించి రాయండి
Answers
Answered by
13
Answer:
కైకేయి రామాయణంలో దశరథుని భార్య. పుత్రకామేష్టి యాగం చేసిన తరువాత యజ్ఞఫలం మూలంగా ఈమెకు భరతుడు జన్మిస్తాడు.
మంథర మాట విని శ్రీరాముని 14 సంవత్సరాలు వనవాసానికి పంపమని, భరతునికి రాజ్యాబిషేకం జరిపించమని దశరథుని కోరుకుంటుంది. ఇందువలన సీతారాముల వనవాసానికి ప్రధాన కారకురాలయింది
r u Telugu?
Similar questions