History, asked by ubreddypnb, 1 month ago

ఈ క్రింది చక్కటి పదాలు పూరించండి.. అన్నీ కృష్ణుడి నామాంతరాలే.... మనం కూడా యీ రూపేణా కృష్ణ భగవానుణ్ణి స్మరించుకొందాం.

1. ఘ _ _ మా (4)
2. మా _ వా ! (3)
3. ము _ దా ! (3)
4. ము _ రీ ! (3)
5. రా _ మా _ వా ! (5)
6. వా _ _ వా ! (4)
7. య _ _ _ నా! (5)
8. గి _ _ రీ ! (4)
9. పా _ సా _ థీ ! (5)
10. నా _ _ ణా ! (4)
11. గో _ దా ! (5)
12. బ _ _ ద్రా ! (4)
13. ము _ ళీ _ రా ! (4)
14. మ _ సూ _ నా ! (5)
15. గో _ లా ! (3)
16. నం _ _ _ నా ! (5)
17. నం _ కి _ రా ! (5)
18. నీ _ _ ఘ _ మా ! (6)
19. న _ నీ _ _ రా ! (6)
20. స _ _ తీ ! (4)
21. వ _ _ లీ ! (4)
22. చ _ _ ణీ ! (4)
23. శ్యా _ సుం _ రా ! (5)
24. జ _ _ నా ! (4)
25. _ రీ ! (2)

Answers

Answered by PADMINI
4

ఈ క్రింది చక్కటి పదాలు పూరించండి.. అన్నీ కృష్ణుడి నామాంతరాలే.... మనం కూడా యీ రూపేణా కృష్ణ భగవానుణ్ణి స్మరించుకొందాం

1. ఘనశ్యామ  

2. మాధవ

3. ముకుంద

4. మురారి

5. రాధామాధవ

6. వాసుదేవ

7. యదునందన

8. గిరిధరి

9. పార్థసారధి

10. నారాయణ

11. గోవిందా  

12. బలభద్ర

13. మురళీధర

14. మధుసూదన

15. గోపాల

16. నందనందన

17. నందకిశోర  

18. నీలమేఘశ్యామ

19. నవనీతచోరా

20. సత్యవతి

21. వనమాలి

22. చక్రపాణి

23. శ్యామసుందదర

24. జనార్దనా

25. హరి  

Answered by kvkreddy567
0

Answer:

ఘ --మా _ నా ! (5)

15. గో _ లా ! (3)

16. నం _ _ _ నా ! (5)

17. నం _ కి _ రా ! (5)

18. నీ _ _ ఘ _ మా ! (6)

19. న _ నీ _ _ రా ! (6)

20. స _ _ తీ ! (4)

21. వ _ _ లీ !

Similar questions