India Languages, asked by StarTbia, 1 year ago

సజ్జనుల బాధలను నివారించే వాళ్ళెవ్వరు?

Answers

Answered by KomalaLakshmi
2
సజ్జనుల బాధలను నివారించేవారు రాజులు.
ప్రస్తుత ప్రశ్న ‘చేమకూర వెంకట కవి రాసిన ‘విజయ విలాసం'అనే కావ్యం నుండి ఇవ్వబడింది.ఈయన 17 వ శతాబ్దానికి చెందిన కవి.ఈయన తంజావూరు రాజ్యాన్ని పాలించిన “అభినవ భోజరాజు “అని బిరుదు పొందిన రఘునాధ నాయకుని ‘ఆస్థాన కవి.సారంగధర చరిత్ర,విజయ విలాసం అనేవి ఈయన ప్రముఖ కావ్యాలు.

ఈ పాఠం ప్రబంధ ప్రక్రియకు చెందింది.ఈ ప్రక్రియ వర్ణన ప్రాధాన మైనది.దినిలి 18 రకాల వర్ణనలు వుంటాయి.పురాణాలలోని ఒక చిన్న కధను తీసుకొని ,దానిని వర్ణనలతో పెంచి చేప్పడమే ప్రబంధం.
Answered by abbasanasaa
0

Answer:

ooooo

Explanation:

ooooooooop

ooooo

ooooo

ooo

Similar questions