దుర్మార్గులు విజృంభించినప్పుడు రాజులు ఏం చేయాలి?
Answers
Answered by
2
దుర్మార్గులు విజ్రుమ్బించిక్రూర స్వభావంతో సత్పురుషులను బాధించేటపుడు ,రాజులు దుర్మార్గులను దండించాలి.
ప్రస్తుత ప్రశ్న ‘చేమకూర వెంకట కవి రాసిన ‘విజయ విలాసం'అనే కావ్యం నుండి ఇవ్వబడింది.ఈయన 17 వ శతాబ్దానికి చెందిన కవి.ఈయన తంజావూరు రాజ్యాన్ని పాలించిన “అభినవ భోజరాజు “అని బిరుదు పొందిన రఘునాధ నాయకుని ‘ఆస్థాన కవి.సారంగధర చరిత్ర,విజయ విలాసం అనేవి ఈయన ప్రముఖ కావ్యాలు.
ఈ పాఠం ప్రబంధ ప్రక్రియకు చెందింది.ఈ ప్రక్రియ వర్ణన ప్రాధాన మైనది.దినిలో 18 రకాల వర్ణనలు వుంటాయి.పురాణాలలోని ఒక చిన్న కధను తీసుకొని ,దానిని వర్ణనలతో పెంచి చేప్పడమే ప్రబంధం.

0
டெடி ஔமவ எம் ஒத்த நௌ உலக கல உடல் இறைவி ஊடகம் உணவு ஊசி வரை
Similar questions
English,
8 months ago
Biology,
8 months ago
Business Studies,
8 months ago
India Languages,
1 year ago
Math,
1 year ago
Math,
1 year ago
English,
1 year ago