India Languages, asked by StarTbia, 1 year ago

మొకమిచ్చకపు మెచ్చు!' అంటే మీరేమనుకుంటున్నారు?

Answers

Answered by KomalaLakshmi
17
మన స్వలాభంకోసం ,ఎదుటి వ్యక్తిని అతని ఎదుటే మేచ్చుకోవడాన్ని ,ముఖప్రితి కోసం మాట్లాడడాన్ని కూడా మొకమిచ్చకపు  మెప్పు అంటారు.కొనదరు ఆ వ్యక్తులను అతని ముందర మెచ్చుకొని వెనకాల నిoదిస్తారు.అది మంచి పద్దతి కాదు.


ఇవ్వబడింది.ఈయన 17 వ శతాబ్దానికి చెందిన కవి.ఈయన తంజావూరు రాజ్యాన్ని పాలించిన “అభినవ భోజరాజు “అని బిరుదు పొందిన రఘునాధ నాయకుని ‘ఆస్థాన కవి.సారంగధర చరిత్ర,విజయ విలాసం అనేవి ఈయన ప్రముఖ కావ్యాలు.


ఈ పాఠం ప్రబంధ ప్రక్రియకు చెందింది.ఈ ప్రక్రియ వర్ణన ప్రాధాన మైనది.దినిలో  18 రకాల వర్ణనలు వుంటాయి.పురాణాలలోని ఒక చిన్న లదను తీసుకొని ,దానిని వర్ణనలతో పెంచి చేప్పడమే  ప్రబంధం.
Answered by sushmita24
2
ஏன் த் ஒ மே ணி ஒரு உலக கல உடல் இறைவி ஆஆஆ

எண் ்்ணங தோ உணவு உண்டு ஈ ஞி சிறு டென் தெ எண்ணி

ஊமை உம் இது உண் ஆட்சி உணவு உண்டு ஙோ ஊசி வரை ஆ லை றி ஏ பெ ணெ சிறு
Similar questions