India Languages, asked by StarTbia, 1 year ago

మంచి వారిని ఎందుకు అనుసరించాలి?

Answers

Answered by KomalaLakshmi
44
మంచి అల్లోచనలు కలిగినవారినే మంచివారంటారు.వారు పరోపకార బుద్దితో మంచిగుణాలను కలిగివుంటారు.త్యాగనిరతితో వుంటారు.అలాంటి వారిని అనుసరిస్తే ,వారిలాగే మనం కూడా మంచిపేరు తెచ్చుకోవచ్చు.


ధర్మరాజు వంటి సజ్జనులను అనుసరిస్తే మనం కూడా ధర్మమూర్తులo కావచ్చు.


ఇవ్వబడింది.ఈయన 17 వ శతాబ్దానికి చెందిన కవి.ఈయన తంజావూరు రాజ్యాన్ని పాలించిన “అభినవ భోజరాజు “అని బిరుదు పొందిన రఘునాధ నాయకుని ‘ఆస్థాన కవి.సారంగధర చరిత్ర,విజయ విలాసం అనేవి ఈయన ప్రముఖ కావ్యాలు.


ఈ పాఠం ప్రబంధ ప్రక్రియకు చెందింది.ఈ ప్రక్రియ వర్ణన ప్రాధాన మైనది.దినిలో  18 రకాల వర్ణనలు వుంటాయి.పురాణాలలోని ఒక చిన్న కధను తీసుకొని ,దానిని వర్ణనలతో పెంచి చేప్పడమే  ప్రబంధం.
Answered by pc1647472
0

Explanation:

loda madarchod makiloda

Similar questions