India Languages, asked by StarTbia, 1 year ago

స్నేహభావం ఎవరెవరితో పెంపొందించుకోవాలి?

Answers

Answered by KomalaLakshmi
33
మనం ఎల్లప్పుడూ సత్పురుషులతో స్నేహభావం పెంపొందించుకోవాలి.ధర్మరాజు వంటి సత్పురుషులు ;
ఇతరుల సంపదలను చూసి సంతోషిస్తారు గాని అసూయపడరు.
    2.లేదన్నవారికి దానమివ్వా లనుకుంటారుగాని ,ముoదిచ్చిన వాటి గురించి ఆలోచించరు.
౩.సదా ధర్మాచరణంలో ఉంటారు.
4.కలలో నైన అబద్దమాడరు.
కాబట్టి ధర్మరాజు వంటి సత్పురుషులతో స్నేహ భావం పెంపొందించుకోవాలి.


ఈయన 17 వ శతాబ్దానికి చెందిన కవి.ఈయన తంజావూరు రాజ్యాన్ని పాలించిన “అభినవ భోజరాజు “అని బిరుదు పొందిన రఘునాధ నాయకుని ‘ఆస్థాన కవి.సారంగధర చరిత్ర,విజయ విలాసం అనేవి ఈయన ప్రముఖ కావ్యాలు.
ఈ పాఠం ప్రబంధ ప్రక్రియకు చెందింది.ఈ ప్రక్రియ వర్ణన ప్రాధాన మైనది.దినిలో  18 రకాల వర్ణనలు వుంటాయి.పురాణాలలోని ఒక చిన్న కధను తీసుకొని ,దానిని వర్ణనలతో పెంచి చేప్పడమే  ప్రబంధం.
Similar questions