కొంగు బంగారం' అనేమాట ఎప్పుడైనా విన్నారా?
Answers
Answered by
20
కొంగుబంగారం అనేది తెలుగు జాతీయము.పూర్వం డబ్బు దాచుకోవడానికి ఇప్పటిలా మనీ పర్సులవంటివి ఉండేవికావు.చిరకొంగులోనో,పై తువ్వాలు లోనో డబ్బు మూటగట్టుకొని వేల్తూ వుండేవారు.డబ్బు అవసర పడ్డప్పుడు వెంటనే చెంగుముడి విప్పి వాడుకొనేవారు.అదే దూరంగా పెట్టేలలోనో,వేరే చోటో పెడితే సమయానికి అక్కరకురాదు.ఆ విధంగా కొంగు బంగారం అంటే సులభ సాధ్యము అనే అర్ధంలో ఈ జాతీయం వాడుకలోకి వచ్చింది.
ఈయన 17 వ శతాబ్దానికి చెందిన కవి.ఈయన తంజావూరు రాజ్యాన్ని పాలించిన “అభినవ భోజరాజు “అని బిరుదు పొందిన రఘునాధ నాయకుని ‘ఆస్థాన కవి.సారంగధర చరిత్ర,విజయ విలాసం అనేవి ఈయన ప్రముఖ కావ్యాలు.
ఈ పాఠం ప్రబంధ ప్రక్రియకు చెందింది.ఈ ప్రక్రియ వర్ణన ప్రాధాన మైనది.దినిలి 18 రకాల వర్ణనలు వుంటాయి.పురాణాలలోని ఒక చిన్న కధను తీసుకొని ,దానిని వర్ణనలతో పెంచి చేప్పడమే ప్రబంధం.

1
Answer:
Explanation:కొంగుబంగారం అనేది తెలుగు జాతీయము.పూర్వం డబ్బు దాచుకోవడానికి ఇప్పటిలా మనీ పర్సులవంటివి ఉండేవికావు.చిరకొంగులోనో,పై తువ్వాలు లోనో డబ్బు మూటగట్టుకొని వేల్తూ వుండేవారు.డబ్బు అవసర పడ్డప్పుడు వెంటనే చెంగుముడి విప్పి వాడుకొనేవారు.అదే దూరంగా పెట్టేలలోనో,వేరే చోటో పెడితే సమయానికి అక్కరకురాదు.ఆ విధంగా కొంగు బంగారం అంటే సులభ సాధ్యము అనే అర్ధంలో ఈ జాతీయం వాడుకలోకి వచ్చింది.
ఈయన 17 వ శతాబ్దానికి చెందిన కవి.ఈయన తంజావూరు రాజ్యాన్ని పాలించిన “అభినవ భోజరాజు “అని బిరుదు పొందిన రఘునాధ నాయకుని ‘ఆస్థాన కవి.సారంగధర చరిత్ర,విజయ విలాసం అనేవి ఈయన ప్రముఖ కావ్యాలు.
ఈ పాఠం ప్రబంధ ప్రక్రియకు చెందింది.ఈ ప్రక్రియ వర్ణన ప్రాధాన మైనది.దినిలి 18 రకాల వర్ణనలు వుంటాయి.పురాణాలలోని ఒక చిన్న కధను తీసుకొని ,దానిని వర్ణనలతో పెంచి చేప్పడమే ప్రబంధం.
Similar questions