అయితే దాని గురించి మీరేమనుకుంటున్నారో చెప్పండి.
swethapavs:
ur question is incomplete yr
Answers
Answered by
0
.కొంగుబంగారం అనేది తెలుగు జాతీయము.పూర్వం డబ్బు దాచుకోవడానికి ఇప్పటిలా మనీ పర్సులవంటివి ఉండేవికావు.చిరకొంగులోనో,పై తువ్వాలు లోనో డబ్బు మూటగట్టుకొని వెల్తూ వుండేవారు.డబ్బు అవసర పడ్డప్పుడు వెంటనే చెంగుముడి విప్పి వాడుకొనేవారు.అదే దూరంగా పెట్టేలలోనో,వేరే చోటో పెడితే సమయానికి అక్కరకురాదు.ఆ విధంగా కొంగు బంగారం అంటే సులభ సాధ్యము అనే అర్ధంలో ఈ జాతీయంవాడుకలోకివచ్చింది.సమయానికి ఇబ్బంది లేకుండా అందుబాటులో వుండడాన్నే కొంగుబంగారం వాలే అంటారు.
ఇవ్వబడింది.ఈయన 17 వ శతాబ్దానికి చెందిన కవి.ఈయన తంజావూరు రాజ్యాన్ని పాలించిన “అభినవ భోజరాజు “అని బిరుదు పొందిన రఘునాధ నాయకుని ‘ఆస్థాన కవి.సారంగధర చరిత్ర,విజయ విలాసం అనేవి ఈయన ప్రముఖ కావ్యాలు.
ఈ పాఠం ప్రబంధ ప్రక్రియకు చెందింది.ఈ ప్రక్రియ వర్ణన ప్రాధాన మైనది.దినిలో 18 రకాల వర్ణనలు వుంటాయి.పురాణాలలోని ఒక చిన్న కధను తీసుకొని ,దానిని వర్ణనలతో పెంచి చేప్పడమే ప్రబంధం.

Similar questions