India Languages, asked by StarTbia, 1 year ago

దానగుణం మనిషికి అవసరం' ఎందుకో మీ అభిప్రాయాలు చెప్పండి.

Answers

Answered by KomalaLakshmi
47
దానం వల్ల కీర్తి వస్తుంది.ప్రతిఫలాపేక్ష లేకుండా మనకున్నది ఇతరులకు పంచి ఇచ్చేదే దానమంటే.పాండవులు యాచకుల దీనత్వాన్ని పోగొట్టడానికి ఎలాప్పుడు దాన ,ధర్మాలు చేస్తూ వుండేవారు.వారివద్ద ఏంతోసంపద వుంది.వారితో పాటు ప్రజలందరూ కూడా సర్వ ,సంపదలతో తలతూగాలని ఆకాంక్షించే వారు.ఈ జన్మలో మనం దానం చేస్తే ,మరుజన్మలో అంతకు పదింతలు భగావంతుడు మనకు ఇస్తాడని పురాణాలలో చెప్పారు.దానగుణం తోనే లోకంలో ప్రజలందరూ సమాన గౌరవాన్ని పొందుతారు.


.ఈయన 17 వ శతాబ్దానికి చెందిన కవి.ఈయన తంజావూరు రాజ్యాన్ని పాలించిన “అభినవ భోజరాజు “అని బిరుదు పొందిన రఘునాధ నాయకుని ‘ఆస్థాన కవి.సారంగధర చరిత్ర,విజయ విలాసం అనేవి ఈయన ప్రముఖ కావ్యాలు.


ఈ పాఠం ప్రబంధ ప్రక్రియకు చెందింది.ఈ ప్రక్రియ వర్ణన ప్రాధాన మైనది.దినిలో  18 రకాల వర్ణనలు వుంటాయి.పురాణాలలోని ఒక చిన్న కధను తీసుకొని ,దానిని వర్ణనలతో పెంచి చేప్పడమే  ప్రబంధం.
Answered by pooja8785
18

Answer:

follow \: me

Attachments:
Similar questions