India Languages, asked by StarTbia, 1 year ago

అసూయపరులంటే ఎవరు? వారి వల్ల ఎవరికి నష్టమో చెప్పండి.

Answers

Answered by KomalaLakshmi
22
అసూయపరులంటే ఈర్శ్య గుణoకలవారు.ఎదుటివారిని చూసి వారికి ఉన్నదని  తమకు లేదని బాధపడేవారు లోకంలో చాల మందే వున్నారు.అసూయ చాల చెడ్డ గుణం.అందరికి అన్ని ఉండడం సాధ్యం కాదు.అసూయ వల్ల మనసుకి శాంతి ,సుఖం వుండవు.అసూయపరులనే పేరు వస్తుంది.ఒక్కోకప్పుడు అసూయపరులవల్ల వారికే కాక ఎదుటివారికి కూడా నష్టం వాటిల్లుతుంది.

.ఈయన 17 వ శతాబ్దానికి చెందిన కవి.ఈయన తంజావూరు రాజ్యాన్ని పాలించిన “అభినవ భోజరాజు “అని బిరుదు పొందిన రఘునాధ నాయకుని ‘ఆస్థాన కవి.సారంగధర చరిత్ర,విజయ విలాసం అనేవి ఈయన ప్రముఖ కావ్యాలు.


ఈ పాఠం ప్రబంధ ప్రక్రియకు చెందింది.ఈ ప్రక్రియ వర్ణన ప్రాధాన మైనది.దినిలో  18 రకాల వర్ణనలు వుంటాయి.పురాణాలలోని ఒక చిన్న లదను తీసుకొని ,దానిని వర్ణనలతో పెంచి చేప్పడమే  ప్రబంధం.
Answered by gudababurao0
0

Explanation:

ననపఫఃకకఖౄ Dog-plump MM Keeravani announces retirement I have not introduced them to the world as I have relied on this subject so I thought of them but I will be back from six o'clock this evening

Similar questions