India Languages, asked by StarTbia, 1 year ago

కింది అంశాల గురించి చర్చించండి. అ) ధర్మరాజు సుగుణాల గురించి విన్నారు కదా! వీటిని దృష్టిలో పెట్టుకొని నేటి పాలకులకు ఉండవలసిన లక్షణాలను గురించి చర్చించండి. ఆ) 'మంచి చెడులను ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి' ఎందుకో చర్చించండి.

Answers

Answered by KomalaLakshmi
29
1.సదా సత్యమునే మాట్లాడాలి.

2.శాంతి,దయ అనే సుగుణాలు కలిగి వుండాలి.

౩.ఇచ్చిన మాట మిద నిలబడి వుండాలి.

4.ప్రజలకు కూడు,గుడ్డ,ఇల్లు లాంటి ప్రాధమిక అవసరాలను సమకూర్చాలి.

5.అన్నివేళలా ప్రజలను ఆదరించాలి.

6.ప్రజల విన్నపాలను ,ఆదరంగా ఆలకించి తగిన పరిష్కారాలను చూపాలి.

7.మంచిపనులు చేసేవారిని వెన్ను తట్టి ప్రోత్సహించాలి.

8.ప్రభుత్వ సంపాదకు తానూ కాపలా దారుని మాత్రమెనని గుర్తుంచుకోవాలి.

9.పాలన పారదర్సాకంగా ఉండేటట్లు చూసుకోవాలి.

10.అవినీతి,బంధుప్రీతి,ఆశ్రిత పక్షపాతం ఉండరాదు.

11.కోపం,ఈర్శ్య ఉండరాదు.

12.అధికార దాహం ఉండకూడదు.


.ఈయన 17 వ శతాబ్దానికి చెందిన కవి.ఈయన తంజావూరు రాజ్యాన్ని పాలించిన “అభినవ భోజరాజు “అని బిరుదు పొందిన రఘునాధ నాయకుని ‘ఆస్థాన కవి.సారంగధర చరిత్ర,విజయ విలాసం అనేవి ఈయన ప్రముఖ కావ్యాలు.


ఈ పాఠం ప్రబంధ ప్రక్రియకు చెందింది.ఈ ప్రక్రియ వర్ణన ప్రాధాన మైనది.దినిలో 18 రకాల వర్ణనలు వుంటాయి.పురాణాలలోని ఒక చిన్న కధను తీసుకొని ,దానిని వర్ణనలతో పెంచి చేప్పడమే  ప్రబంధం.
Similar questions