India Languages, asked by StarTbia, 1 year ago

కింది పద్యాన్ని చదివి, ప్రశ్నలకు జవాబులు రాయండి. ప్రశ్నలు: అ) పై పద్యాన్ని రాసిన కవి ఎవరు? ఆ) కవులు ఎటువంటి భావాలను కూర్చగలరు? ఇ) కలం నుండి తెలుగు పలుకులు ఎట్లా జాలువారుతాయి? ఈ) తెలుగు పలుకులను కవి దేనితో పోల్ఛాడు? ఉ) ఈ పద్యానికి శీర్షికను నిర్ణయించండి.

Answers

Answered by KomalaLakshmi
25
1.  ఈ పద్యాన్ని క్రుష్ణామాచార్య రచించారు.



2.కవులు ఏ కోమలమైన  కూర్చగలరు.



౩.కలం నుండి  ,మకరంద ధారల వాలే జాలువారుతాయి.



4.తెలుగు  కవి మకరంద దారాలతో పోల్చాడు.





5.ఈ పద్యానికి శిర్షిక "తెలుగుపలులుకు ".



ప్రస్తుత ప్రశ్న ‘చేమకూర వెంకట కవి రాసిన ‘విజయ విలాసం'అనే కావ్యం నుండి ఇవ్వబడింది.ఈయన 17 వ శతాబ్దానికి చెందిన కవి.ఈయన తంజావూరు రాజ్యాన్ని పాలించిన “అభినవ భోజరాజు “అని బిరుదు పొందిన రఘునాధ నాయకుని ‘ఆస్థాన కవి.సారంగధర చరిత్ర,విజయ విలాసం అనేవి ఈయన ప్రముఖ కావ్యాలు.
ఈ పాఠం ప్రబంధ ప్రక్రియకు చెందింది.ఈ ప్రక్రియ వర్ణన ప్రాధాన మైనది.దినిలి 18 రకాల వర్ణనలు వుంటాయి.పురాణాలలోని ఒక చిన్న కధను తీసుకొని ,దానిని వర్ణనలతో పెంచి చేప్పడమే ప్రబంధం.


Similar questions