కింది వాక్యాలను గమనించండి. ఆయా వాక్యాలలోని ప్రకృతి వికృతుల్ని గుర్తించి పట్టికగా కూర్చండి. అ) బుద్ధుని దమ్మం ఎందరినో ధర్మమార్గంలో నడిపింది. ఆ) వృద్ధులే ఈ లోకానికి పెద్ధలు కదా! ఇ) ప్రకృతి ఆజ్ఞను ధిక్కరించను. ఇదే నా యొక్క ఆన. ఈ) తెలుగు భాషను కాపాడుతానని బాస చేస్తున్నాడు.
Answers
Answered by
7
ప్రక్రుతి --------------------------- వికృతి
ధర్మము --------------------------- దమ్మము.
ఉపాద్యాయుడు ------------------ ఒజ్జ.
ఆజ్ఞ -------------------------------- ఆన.
భాష ---------------------------------- బాస.
ఈ పాఠం ప్రబంధ ప్రక్రియకు చెందింది.ఈ ప్రక్రియ వర్ణన ప్రాధాన మైనది.దినీలో 18 రకాల వర్ణనలు వుంటాయి.పురాణాలలోని ఒక చిన్న కధను తీసుకొని ,దానిని వర్ణనలతో పెంచి చేప్పడమే ప్రబంధం.చేమకూర వెంకట కవి చే రాయబడింది. రాయబడింది.
ఈయన 17 వ శతాబ్దానికి చెందిన కవి.ఈయన తంజావూరు రాజ్యాన్ని పాలించిన “అభినవ భోజరాజు “అని బిరుదు పొందిన రఘునాధ నాయకుని ‘ఆస్థాన కవి.సారంగధర చరిత్ర,విజయ విలాసం అనేవి ఈయన ప్రముఖ కావ్యాలు.ఈయన ‘విజయ విలాసం'అనే గొప్ప చమత్కార గ్రంధాన్ని రచించి రఘునాదులకు అంకితం ఇచ్చారు. ఇదే తెలుగులో పంచాకావ్యాలని పిలవబడేవాటిలో చివరది.ఉత్తమమైనది.ఈ కావ్యంలో ప్రతిపద్యంలో చమత్కారం ఉండేటట్లు రాస్తాడని,ఇతరులు అల రాయలేయరని నానుడి.

1
ప్రకృతి 1=ధర్మము 2= వికృతి 1=దమ్మము
Similar questions