India Languages, asked by StarTbia, 1 year ago

భావోద్వేగంతో ఉక్కిరి బిక్కిరికావటమంటే ఏమిటి?

Answers

Answered by KomalaLakshmi
1
మనిషి మెదడు ఆలోచనలతో,మనసు భావాలతో నిండి ఉంటుందని అంటారు.అల అనేక భావాలు మనసులో ఒక్కసారిగా పొంగుకు రావడమే ,ఊపిరి ఆడక ఉక్కిరి బిక్కిరి ఐనట్లు ఉండదాన్నే  భావోద్వేకంతో ఉక్కిరి బిక్కిరి కావడం అంటారు.


పై ప్రశ్న పీ.వీ నరసింహారావు గారు రాసిన ‘నేనెరిగిన బూర్గుల ‘అనే వ్యాసం నుండి ఈయబడింది.స్పూర్తిని ఇచ్చే వారిలో కి.శే. బూర్గుల రామకృష్ణారావు గారు ఒకరు.ఈయన హైదరాబాద్ రాష్ట్రానికి మొదటి ముఖ్య మంత్రిగా పనిచేసిన వ్యక్తీ.ఈ మహోన్నత వ్యక్తి  గురించి ,భారత ప్రధానిగా పనిచేసిన మరొక మహోన్నత వ్యక్తి కీ.శే. పీ.వీ.నరసింహారావు గారు ఒక వ్యాసం రాసారు.ఈ పాఠం అందులోనిదే.

ashoksain: helo
ashoksain: hay
Answered by reddysubba808
0

sorry I don't know telugu

Similar questions