వ్యక్తిత్వం అవగతం కావటమంటే ఏమిటి? మీ వ్యక్తిత్వం గురించి మాట్లాడండి.
Answers
Answered by
28
వ్యక్తీ యొక్క స్వాభావాన్నే ,అతను ఇతరులతో వ్యవహరించే తీరునే ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వమంటారు. ఒక మనిషి యొక్క స్వాభావాన్ని పూర్తిగా తెలుసుకోవడాన్ని ,వ్యక్తిత్వం ఆగట మవడం అంటారు.ఒక్కరి వ్యక్తిత్వం ఒకలా వుంటుంది. ఎలా వుండాలన్నది మన చేతిలోనే వుంటుంది.
పై ప్రశ్న పీ.వీ నరసింహారావు గారు రాసిన ‘నేనెరిగిన బూర్గుల ‘అనే వ్యాసం నుండి ఈయబడింది.స్పూర్తిని ఇచ్చే వారిలో కి.శే. బూర్గుల రామకృష్ణారావు గారు ఒకరు.ఈయన హైదరాబాద్ రాష్ట్రానికి మొదటి ముఖ్య మంత్రిగా పనిచేసిన వ్యక్తీ.ఈ మహోన్నత వ్యక్తి గురించి ,భారత ప్రధానిగా పనిచేసిన మరొక మహోన్నత వ్యక్తి కీ.శే. పీ.వీ.నరసింహారావు గారు ఒక వ్యాసం రాసారు.ఈ పాఠం అందులోనిదే.

1
Plzzzz change the language
Similar questions