అంతరాత్మ బోధించడం అంటే ఏమిటి? మీకు ఎప్పుడైనా ఇలాంటి అనుభవం ఎదురైందా? ఎప్పుడు?
Answers
Answered by
41
మనిషి మెదడు ఆలోచనలతో,మనసు భావాలతో నిండి ఉంటుందని అంటారు. హృదయమంటే మనసే. నోరు ఒకలా మాట్లాడడం,మనసు ఒకలా ఆలోచించడం అనేది అపుడపుడు జరిగే విషయమే.దీనినే అన్యమనస్కం గా అని కూడా అంటూ వుంటారు.
దేనిగురించైన అలోచించి నిర్ణయం తీసుకోవలసి వచ్చినపుడు.ధర్మాచరణకు ఆటన్కమేర్పదినపుడు సాధారణంగా అంతరాత్మ ప్రభోదం వినవలసి ఉంటుందని కవి భావం.
పై ప్రశ్న పీ.వీ నరసింహారావు గారు రాసిన ‘నేనెరిగిన బూర్గుల ‘అనే వ్యాసం నుండి ఈయబడింది.స్పూర్తిని ఇచ్చే వారిలో కి.శే. బూర్గుల రామకృష్ణారావు గారు ఒకరు.ఈయన హైదరాబాద్ రాష్ట్రానికి మొదటి ముఖ్య మంత్రిగా పనిచేసిన వ్యక్తీ.ఈ మహోన్నత వ్యక్తి గురించి ,భారత ప్రధానిగా పనిచేసిన మరొక మహోన్నత వ్యక్తి కీ.శే. పీ.వీ.నరసింహారావు గారు ఒక వ్యాసం రాసారు.ఈ పాఠం అందులోనిదే.

Similar questions