India Languages, asked by StarTbia, 1 year ago

ఇతరులకంటే తాను అధికుడననిపించుకోవాలనే ఉబలాటం, పెనుగులాట ప్రతినిత్యం ఉంటూనే ఉంటుంది. ఈ వాక్యం ద్వారా మీరేమి గ్రహించారు?

Answers

Answered by divyagupta5780pai9uf
6
please write in hindi
Answered by KomalaLakshmi
19
ఇతరులకంటే తానూ అధికుడనని అనిపించుకోవాలనే ఉబలాటం ఉండటం ప్రతిమనిషికి సహజం. అలా అనిపించుకోవడానికి కొందరు లేనిపోని గొప్పలు చెప్పుకోవడానికి కూడా వెనుకాడరు. కేవలం క్షణిక సుఖం కోసం,ముఖప్రితి కోసం ఈ వ్యహహారం మంచిదికాదని నాకు అర్ధం అయ్యింది.


పై ప్రశ్న పీ.వీ నరసింహారావు గారు రాసిన ‘నేనెరిగిన బూర్గుల ‘అనే వ్యాసం నుండి ఈయబడింది.స్పూర్తిని ఇచ్చే వారిలో కి.శే. బూర్గుల రామకృష్ణారావు గారు ఒకరు.ఈయన హైదరాబాద్ రాష్ట్రానికి మొదటి ముఖ్య మంత్రిగా పనిచేసిన వ్యక్తీ.ఈ మహోన్నత వ్యక్తి  గురించి ,భారత ప్రధానిగా పనిచేసిన మరొక మహోన్నత వ్యక్తి కీ.శే. పీ.వీ.నరసింహారావు గారు ఒక వ్యాసం రాసారు.ఈ పాఠం అందులోనిదే.
Similar questions