సత్యదూరమైన విషయం అంటే ఏమిటి? దీన్ని ఏఏ సందర్భాలలో వాడతారు?
Answers
Answered by
48
నిజంకాని విషయాన్నే అసత్యమని,సత్యదూరమని అంటారు.అంటే పూర్తిగా అబద్దమన్నమాట. అల నిజం కాని విషయాలను చెప్ప అవతల వారిని నమ్మించాలని చూసినపుడు ఆ మాటలనే “సత్య దూరం “ అని అంటారు.
పై ప్రశ్న పీ.వీ నరసింహారావు గారు రాసిన ‘నేనెరిగిన బూర్గుల ‘అనే వ్యాసం నుండి ఈయబడింది.స్పూర్తిని ఇచ్చే వారిలో కి.శే. బూర్గుల రామకృష్ణారావు గారు ఒకరు.ఈయన హైదరాబాద్ రాష్ట్రానికి మొదటి ముఖ్య మంత్రిగా పనిచేసిన వ్యక్తీ.ఈ మహోన్నత వ్యక్తి గురించి ,భారత ప్రధానిగా పనిచేసిన మరొక మహోన్నత వ్యక్తి కీ.శే. పీ.వీ.నరసింహారావు గారు ఒక వ్యాసం రాసారు.ఈ పాఠం అందులోనిదే.

Similar questions
English,
8 months ago
Science,
8 months ago
India Languages,
1 year ago
India Languages,
1 year ago
Math,
1 year ago
Hindi,
1 year ago