కొరుకుడు పడకపోవడం అంటే ఏమిటి? దీన్ని ఏఏ సందర్భాలలో వాడతారు?
Answers
Answered by
21
పై వాక్యాన్ని రెండు అర్ధాలలో వాడతారు.
ఒకటి , పళ్ళతో కొరికి తినడానికి వీలులేక పోవడాన్ని “కొరుకుడు పడక పోవడం“అంటారు.
రెండవది ,ఏదైనా విషయం మనకి అర్ధంకానపుడు,మన బుద్ది పరిధి దాటి వున్నపుడు,ఎంత పరిసిలించిన స్పష్టం కానపుడు, విషయం కొరుకుడు పడడం " లేదు అని అంటారు.
పై ప్రశ్న పీ.వీ నరసింహారావు గారు రాసిన ‘నేనెరిగిన బూర్గుల ‘అనే వ్యాసం నుండి ఈయబడింది.స్పూర్తిని ఇచ్చే వారిలో కి.శే. బూర్గుల రామకృష్ణారావు గారు ఒకరు.ఈయన హైదరాబాద్ రాష్ట్రానికి మొదటి ముఖ్య మంత్రిగా పనిచేసిన వ్యక్తీ.ఈ మహోన్నత వ్యక్తి గురించి ,భారత ప్రధానిగా పనిచేసిన మరొక మహోన్నత వ్యక్తి కీ.శే. పీ.వీ.నరసింహారావు గారు ఒక వ్యాసం రాసారు.ఈ పాఠం అందులోనిదే.

Similar questions
English,
7 months ago
Environmental Sciences,
7 months ago
Math,
7 months ago
Chemistry,
1 year ago
Political Science,
1 year ago
Math,
1 year ago
Math,
1 year ago