కింది అంశం గురించి మాట్లాడండి. ఇతరులకంటే తాను అధికుడననిపించుకోవాలనే ఉబలాటం, పెనుగులాట ప్రతినిత్యం ఉంటూనే ఉంటుంది. దీని గురించి మీ అభిప్రాయాలను తెలపండి.
Answers
Answered by
14
ఇతరులకంటే తానూ అధికుడనని అనిపించుకోవాలనే ఉబలాటం ఉండటం ప్రతిమనిషికి సహజం. అలా అనిపించుకోవడానికి కొందరు లేనిపోని గొప్పలు చెప్పుకోవడానికి కూడా వెనుకాడరు. కేవలం క్షణిక సుఖం కోసం,ముఖప్రితి కోసం ఈ వ్యహహారం మంచిదికాదని నాకు అర్ధం అయ్యింది.
బాగా చదువుకున్న వారు,పండితులు,మేధావులు, కూడా ఒకోసారి ఇతరులకంటే తాము గొప్పవారమని అందరు గుర్తించి పొగిడితే బావుండునని అనుకుంటూ వుంటారు.సంఘంలో సామాన్య ప్రజలు కూడా తాము పక్కవారికంటే గొప్ప అనిపించుకోవాలని ఉబలాట పడుతుంటారు.
పై ప్రశ్న పీ.వీ నరసింహారావు గారు రాసిన ‘నేనెరిగిన బూర్గుల ‘అనే వ్యాసం నుండి ఈయబడింది.స్పూర్తిని ఇచ్చే వారిలో కి.శే. బూర్గుల రామకృష్ణారావు గారు ఒకరు.ఈయన హైదరాబాద్ రాష్ట్రానికి మొదటి ముఖ్య మంత్రిగా పనిచేసిన వ్యక్తీ.ఈ మహోన్నత వ్యక్తి గురించి ,భారత ప్రధానిగా పనిచేసిన మరొక మహోన్నత వ్యక్తి కీ.శే. పీ.వీ.నరసింహారావు గారు ఒక వ్యాసం రాసారు.ఈ పాఠం అందులోనిదే.

Similar questions