India Languages, asked by StarTbia, 1 year ago

కింది విషయాలు పాఠంలో ఏయే పేరాల్లో ఉన్నాయి. వాటికి సంబంధించిన అంశాలను పట్టికలో రాయండి. 1)మహోన్నత వ్యక్తిత్వం 2)విశిష్ట వ్యక్తిత్వం 3)విశాల వ్యక్తిత్వం

Answers

Answered by sushmita24
7
டெல் ன் கு மணந்து எண் உணவு உண்டு ஈ ஞி சிறு டென் தெ எண்ணி எண் ்்ணங தோ உணவு
1)றடப்ண என் எம் ஒத்த நௌ உலக கல உடல் இறைவி ஊடகம் உணவு ஊசி வரை அளவை செல்
2)கணலஏண எதிர் டி லௌ கை யெ உண்டு ஙோ ஊசி வரை அளவை

hariragav: iam an tamilian
hariragav: i saw your answer
hariragav: but i cant able to understand it !?
brainlyqw: I you mad
hariragav: what ??
brainlyqw: yes
hariragav: sorry guys
hariragav: bye
Answered by KomalaLakshmi
10
1.మహోన్నత వ్యక్తిత్వం;   5 దవ పేరాలో వున్నాయి.    బూర్గుల వారి ప్రతిభ అవసరం అయినపుడు మహోన్నత రూపంలో కనపడేది.వారి మహోన్నత వ్యక్తిత్వం అగాధపు లోతులో కనపడేది.


2. విశిష్ట వ్యక్తిత్వం;  7 వ పేరాలో వుంది.    బూర్గుల వారు ప్రాతః స్మరనియులు,వీరు పీ.వీ నరసింహారావు గారిలో ఆత్మ విశ్వాసాన్ని నింపారు.

౩.విశాల వ్యక్తిత్వం;   10 వ పేరాలో వుంది.
 బూర్గులవారు మూడి విశిష్ట తరాలకు వారధి.బూర్గుల తన విశాల వ్యక్తిత్వంతో ప్రజల జీవితాన్ని తెర్చిదిద్దారు .


పై ప్రశ్న పీ.వీ నరసింహారావు గారు రాసిన ‘నేనెరిగిన బూర్గుల ‘అనే వ్యాసం నుండి ఈయబడింది.స్పూర్తిని ఇచ్చే వారిలో కి.శే. బూర్గుల రామకృష్ణారావు గారు ఒకరు.ఈయన హైదరాబాద్ రాష్ట్రానికి మొదటి ముఖ్య మంత్రిగా పనిచేసిన వ్యక్తీ.ఈ మహోన్నత వ్యక్తి  గురించి ,భారత ప్రధానిగా పనిచేసిన మరొక మహోన్నత వ్యక్తి కీ.శే. పీ.వీ.నరసింహారావు గారు ఒక వ్యాసం రాసారు.ఈ పాఠం అందులోనిదే.
Similar questions