పాఠం మొత్తాన్ని చదవండి.పాఠంలో ఉన్న జాతీయాలను గుర్తించి రాయండి.
Answers
Answered by
14
1.శ్రీరామ రక్షా.
2.స్వస్తివాచకం.
౩గీటురాయి,
4.కారాలు-మిరియాలు.
5.ఒడ్డు ,పొడుగు.
6.కంచుగోడలు.
7.కొరుకుడుపడని.
8.చీల్చి చెండాడు.
9.ఒడుదుడుకులు.
10.ప్రాతః స్మరనియులు.
పై ప్రశ్న పీ.వీ నరసింహారావు గారు రాసిన ‘నేనెరిగిన బూర్గుల ‘అనే వ్యాసం నుండి ఈయబడింది.స్పూర్తిని ఇచ్చే వారిలో కి.శే. బూర్గుల రామకృష్ణారావు గారు ఒకరు.ఈయన హైదరాబాద్ రాష్ట్రానికి మొదటి ముఖ్య మంత్రిగా పనిచేసిన వ్యక్తీ.ఈ మహోన్నత వ్యక్తి గురించి ,భారత ప్రధానిగా పనిచేసిన మరొక మహోన్నత వ్యక్తి కీ.శే. పీ.వీ.నరసింహారావు గారు ఒక వ్యాసం రాసారు.ఈ పాఠం అందులోనిదే.

Similar questions
Chemistry,
8 months ago
English,
8 months ago
Science,
8 months ago
India Languages,
1 year ago
India Languages,
1 year ago
Math,
1 year ago