కింది ప్రశ్నలకు జవాబులు రాయండి. అ) రుద్రమాంబ పై ఆమె తండ్రి ఉంచిన నమ్మకమేమిటి? ఆ) రుద్రమాంబ చేసిన సత్కార్యాలేవి? ఇ) మార్కోపోలో ఏయే అంశాల్లో రుద్రమదేవిని పొగిడాడు? ఈ) రుద్రమదేవి సమర్థత యేమిటి? ఉ) ఈ గద్యం ద్వారా రుద్రమదేవి వ్యక్తిత్వాన్ని ఒక వాక్యంలో రాయండి.
Answers
Answered by
20
1,రుద్రమాంబ ,స్త్రీమూర్తి ఐన,ఆమె రాజ్యాధికారం చేపట్టి చాల చక్కగా పరిపాలించింది.ఆమెపై ఆమె తండ్రి నమ్మకం పెట్టుకున్నాడు.
2.విద్యార్దులకుపాఠశాలలు,వసతిగృహాలునెలకొల్పింది.ఆరోగ్యసాలలు,ప్రసూతి సాలలు ,ఏర్పాటుచేసింది.వేదపాఠసాలలు నెలకొల్పి ,వేదాలను,ఆగమాలను బోధింప చేసేది.
౩.మార్కోపోలో రుద్రమ దేవి యొక్క ,పరిపాలన దక్షతను,సాహిత్య సేవను,సిల్పకళలను ,అనేక విషయాల గురించి పొగిడాడు.
4.రుద్రమదేవి క్లిష్ట పరిస్తుతుల్లో రాజ్యాధికారాన్ని చేపట్టింది.నిరంతరం యుద్దాల్లో నిమగ్నమైన ,పరిపాలన నిర్వహణలో మంచి సమర్ధత కలిగి వుండేది.
5.రుద్రమ దేవి పాలన దక్షత.
పై ప్రశ్న పీ.వీ నరసింహారావు గారు రాసిన ‘నేనెరిగిన బూర్గుల ‘అనే వ్యాసం నుండి ఈయబడింది.స్పూర్తిని ఇచ్చే వారిలో కి.శే. బూర్గుల రామకృష్ణారావు గారు ఒకరు.ఈయన హైదరాబాద్ రాష్ట్రానికి మొదటి ముఖ్య మంత్రిగా పనిచేసిన వ్యక్తీ.ఈ మహోన్నత వ్యక్తి గురించి ,భారత ప్రధానిగా పనిచేసిన మరొక మహోన్నత వ్యక్తి కీ.శే. పీ.వీ.నరసింహారావు గారు ఒక వ్యాసం రాసారు.ఈ పాఠం అందులోనిదే.

Similar questions