పాఠం ఆధారంగా కింది ప్రశ్నలకు జవాబులు రాయండి. అ) బూర్గులవారు మతాతీతవ్యక్తులు - అని ఎలా చెప్పగలరు? ఆ) బూర్గులవారిని గురించి చరిత్రకారులు ఏయే విషయాలు పొందుపరచి ఉంటారని చెప్పారు? ఇ)బూర్గులవారి వాదనాపటిమ గురించి తెల్పండి. ఈ) పాఠ్యాంశ రచయిత పి.వి.నరసింహారావు గారి గొప్పతనం గురించి తెలుపండి. ఉ) రామకృష్ణారావు గారి విశిష్ట వ్యక్తిత్వం గురించి పి.వి.గారు ఏమని తెలిపారు?
Answers
Answered by
10
అ ) ఆనాటి నిజాం నావాబు మత దురభిమానాన్ని పెంపొందిస్తూ రాజ్యం ఏలేవాడు.రిజ్వీ నేతృత్వంలో రాజాకార్లనే మతపరమైన సైన్యాన్ని ఏర్పాటుచేసి ప్రజలమిడకు వదిలాడు.ఇలా మతపరమైన సైన్యం అనేది ప్రపంచంలో మరెక్కడా లేదు.రామాక్రిష్ణారావు గారు నిజాం కి బద్ద వ్యతిరేకి.
నిజాం విధానాలకు వ్యతిరేకి ఐన ఆయన ,రాష్ట్రం లోని ముసల్మాను లందరికి స్నేహితునిలా,ఆప్తునిలా వుండేవారు.మత చాన్దసానికి వ్యతిరేకి కాని మతానికి కాదు.ఆయన సుగుణాలు మూర్తిభవించిన వ్యక్తీ.ఈయ నిరాడంబరంగా వుండేవారు.
ఆయన సాహితి చర్చల్లో మౌల్వీలు ,తలపాగల పండితులు,ఖద్దరు దారులు అందరు వుండేవారు.ఇలా అన్ని వర్గాల,మతాల వారు బూర్గుల గారిని కలవడానికి వచ్చేవారు.
ఆ) ఆయన పుట్టిన గ్రామం గురిoచి,పూనాలో ఆయన ఫెర్గూసన్ కాలేజీ లో పర్షియన్ భాష చదివారు.
పట్టబద్రులైన తర్వాత కొంతకాలం పర్షియన్ ట్యటర్ గా పనిచేసారు.
న్యాయవాద పట్ట తీసుకోని న్యాయవాడిగా కూడా పనిచేసారు.
ప్రజా వ్యుద్యమాల్లో పాల్గొని ,జైలుకు వెళ్ళారని రాసారు.స్టేట్ కాంగ్రెస్ లో ప్రముఖ నాయకులని ,మంత్రిగా,ముఖ్య మంత్రిగా ,రెండు రాష్ట్రాలకు గవర్నర్ గా కూడా పనిచేశారని రాశారు.
ఇ )వాదన పటిమ;బూర్గులవారు న్యాయవాదిగా పని చేసారు.విరిదగ్గర పీ.వీ నరసింహారావుగారు జునియర్ గా పనిచేసారు.బూర్గుల వారి వాదన పటిమని ఈయన ప్రత్యక్షంగా చూసారు.
బూర్గులవారు కేసు చేపట్టినపుడే శ్రద్దగా ముందే నోట్స్ తయారు చేసుకునే వారు.ఆ నోట్స్ ఆధారంగా తమ ప్రతిభతో,ఎడిటి పక్షం న్యాయవాదులను ఎదుర్కొనేవారు. అందుకే బూర్గులవాద పటిమ గలవారని పీ.వీ అన్నారు.
ఈ) పాములపర్తి వెంకట నరసింహారావుగారు,వరంగల్ జిల్లా ‘నర్సంపేట'మండలంలోని లక్నంపేట గ్రామంలో జన్మించారు.ఈయన బహుభాష కోవిదునిగా ,భారత ఆర్ధిక సంస్కరణల పితామహునిగా,భారత ప్రధానిగా పేరుపొందారు.
స్వామీ రామానందకు శిష్యులు. బూర్గుల గారు పీ.వీ గారికి గురు తుల్యులు,ప్రాతః స్మరనియులు.
విద్యార్ధిగా వున్నపుడు హైదరాబాద్ విముక్తి పోరాటంలో పాల్గొన్నారు.
ఆంద్రప్రదేశ్ ముఖ్య మంత్రిగా, కెంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో మంత్రిగా,దేశ ప్రధానిగా కూడా సేవలందించారు.
ఈయన గొప్ప రాజనీతిజ్ఞుడు.బహుభాషా కోవిదుడు,17 భాషల్లో అనర్ఘలంగా మాట్లాడేవారు ,రాసేవారు.ఈయన ఆత్మకధ ఇన్సైడర్ అనేక భాషల్లోకి అనువదించబడింది.
విశ్వనాధవారి వేయిపడగలు అనే నవలను సహస్ర ఫణ్ అనే పేరుతొ వీరు అనువదించారు.
ఉ) పీ.వీ నరసింహారావుగారు,బూర్గుల వారివద్ద జూనియర్ న్యాయవాది గా పనిచేసారు. ఆయన ఆకాలంలో ఇతర జూనియర్ లాయరలాకు అర్ధం కాని చిక్కు కేసులను పరిసిలిస్తూ వుండేవారు.ఇదిఅక్కడిగుమాస్తాలకునచ్చేదికాదు.
కాని బూర్గుల గారు పీ.వీ గారినే సమర్ధించి ప్రోత్సహించేవారు.అదేకాక వారితో ఆ కేసుల గురించి స్వయంగా చర్చించేవారు.దానితో పీ.వీ.గారిలో ఆత్మవిశ్వాసం పెరిగింది.ఈ విధంగా బూరుగుల గారు పీ.విగారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపి ఆయనకు మేలుచేసారు అని పీ.వీ గారే స్వయంగా రాసారు

Similar questions
Hindi,
7 months ago
History,
7 months ago
India Languages,
1 year ago
Geography,
1 year ago
English,
1 year ago