కింది ప్రశ్నలకు ఆలోచించి పదేసి వాక్యాల్లో జవాబులు రాయండి. అ)బూర్గుల వ్యక్తిత్వ౦లోని మహోన్నతలక్షణాల గురించి సొంతమాటల్లో రాయండి. (లేదా) ఆ) ఈ పాఠం ఆధారంగా "గొప్పవారి సాంగత్యంవల్ల కలిగేస్ఫూర్తి గొప్పగా ఉంటుంది" అనే అంశం గురించి సమర్థిస్తూ రాయండి.
Answers
Answered by
36
1. బూర్గుల వారి వ్యక్తిత్వం మహోన్నతమైనది.ఆయన ఒక పరిపూర్ణమైన వ్యక్తీ.
2.ఆయన పొట్టిగా వుండేవారు.కాని ఆయనలో బహుముఖమైన ప్రతిభ వుంది.
౩.న్యాయవాదిగా ఆయన వాదనా పటిమ అమోఘం.
4.ఆయనలో సునిశిత మేధా సంపత్తి వుంది.
5.బూర్గుల వారు తమ జూనియర్ న్యాయావాదులను బాగా ప్రోత్సహించి వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపేవారు.
6.వారందరికీ ఆయన ప్రాతస్మరనియులు.
7.వీరు గొప్ప రాజనితిజ్ఞులు.
8.కౌలుదారి చట్టాన్ని తయారుచేయడంలో ముఖ్య పాత్ర పోషించారు.
9.అన్ని జాగ్రత్తలతోను,మంచి వ్యవహార దక్షత తోనూ నిర్ణయాలు తీసుకునేవారు.
10. బూర్గుల రామక్రిష్ణారావు గారి జివనయాత్ర ఎప్పుడు సాఫీగా సాగలేదు.అనేక సందర్భాల్లో అనేక ఆపదలు,కష్టాలను ఆయన ఎదుర్కున్నారు.ఐన ఆయన ఏమాత్రం తన ఆత్మా స్థైర్యాన్ని కోల్పోలేదు
.
ఆయన విజయాలకు పొంగలేదు,కష్టాలకు కుంగిపోలేదు.మిత్రులైన,సత్రువులైనా ఎవరు ఆయనకు ద్రోహం తలపెట్టినా నవ్వుతు “ఇవన్ని ఆటలో భాగామే కద “ అని సరిపెట్టుకునే వారు.
11.పూనాలో ఆయన ఫెర్గూసన్ కాలేజీ లో పర్షియన్ భాష చదివారు.
పట్టబద్రులైన తర్వాత కొంతకాలం పర్షియన్ ట్యటర్ గా పనిచేసారు.
న్యాయవాద పట్ట తీసుకోని న్యాయవాడిగా కూడా పనిచేసారు.

Similar questions
Math,
7 months ago
Science,
7 months ago
India Languages,
1 year ago
Math,
1 year ago
Social Sciences,
1 year ago
English,
1 year ago