India Languages, asked by StarTbia, 1 year ago

కింది ప్రశ్నలకు ఆలోచించి ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.అ)బూర్గుల - పి.వి.గార్ల స౦భ౦ధ౦ గురుశిష్య స౦బ౦ధ౦ లా౦టిది. ధీన్ని సమర్థిస్తూ రాయ౦డి. ఆ) 'సరే- అవన్నీ ఆటలో ఉ౦డేవేగా' అని బూర్గులవారు అనేవారు కదా! ఏ స౦దర్బ౦లో ఎ౦దుకనేవారో దానికిగల కారణాలను రాయ౦డి. ఇ) బూర్గులవారిని ప్రాతఃస్మరణీయులని పి.వి.నరసింహారావుగారు పేర్కొనడాన్ని సమర్థిస్తూ రాయ౦డి

Answers

Answered by KomalaLakshmi
68
పీ.వీ నరసింహారావుగారు,బూర్గుల వారివద్ద జూనియర్ న్యాయవాది గా పనిచేసారు. ఆయన ఆకాలంలో ఇతర జూనియర్ లాయరలాకు అర్ధం కాని చిక్కు కేసులను పరిసిలిస్తూ వుండేవారు.ఇదిఅక్కడిగుమాస్తాలకునచ్చేదికాదు.

కాని బూర్గుల గారు పీ.వీ గారినే సమర్ధించి ప్రోత్సహించేవారు.అదేకాక వారితో ఆ కేసుల గురించి స్వయంగా చర్చించేవారు.దానితో పీ.వీ.గారిలో ఆత్మవిశ్వాసం పెరిగింది.
తల్లి తనపిల్లలపై మమకారం చూపినట్లు బూర్గుల వారు పీ,వీ,గారి పై అమకారం చూపేవారు.

ఈ విధంగా పీ.వీ.గారిలో ఆత్మవిశ్వాసం నింపిన బూర్గుల వారు ,గురుతుల్యులు.పీ.వీ గారు కూడా శిష్యుడని అనిపించుకున్నారు.వారిరువురి మధ్య గల సంబంధం గురు శిష్యుల సంబంధం వంటిది.

ఆ)  బూర్గుల రామక్రిష్ణారావు  గారి జివనయాత్ర ఎప్పుడు సాఫీగా సాగలేదు.అనేక సందర్భాల్లో అనేక ఆపదలు,కష్టాలను ఆయన ఎదుర్కున్నారు.ఐన ఆయన ఏమాత్రం తన ఆత్మా స్థైర్యాన్ని కోల్పోలేదు.
ఆయన విజయాలకు పొంగలేదు,కష్టాలకు కుంగిపోలేదు.మిత్రులైన,సత్రువులైనా ఎవరు ఆయనకు ద్రోహం తలపెట్టినా నవ్వుతు “ఇవన్ని ఆటలో భాగామే కద “ అని సరిపెట్టుకునే వారు.

ఇ)  పీ.వీ నరసింహారావుగారు,బూర్గుల వారివద్ద జూనియర్ న్యాయవాది గా పనిచేసారు. ఆయన ఆకాలంలో ఇతర జూనియర్ లాయరలాకు అర్ధం కాని చిక్కు కేసులను పరిసిలిస్తూ వుండేవారు.ఇదిఅక్కడిగుమాస్తాలకునచ్చేదికాదు.

కాని బూర్గుల గారు పీ.వీ గారినే సమర్ధించి ప్రోత్సహించేవారు.అదేకాక వారితో ఆ కేసుల గురించి స్వయంగా చర్చించేవారు.దానితో పీ.వీ.గారిలో ఆత్మవిశ్వాసం పెరిగింది.

తల్లి తనపిల్లలపై మమకారం చూపినట్లు బూర్గుల వారు పీ,వీ,గారి పై అమకారం చూపేవారు.

ఈ విధంగా పీ.వీ.గారిలో ఆత్మవిశ్వాసం నింపిన బూర్గుల వారు ,గురుతుల్యులు.పీ.వీ గారు కూడా శిష్యుడని అనిపించుకున్నారు.వారిరువురి మధ్య గల సంబంధం గురు శిష్యుల సంబంధం వంటిది.
Answered by aadesahaja06
7

1.అ) బూర్గుల - పి.వి గార్ల సంబంధం గురుశిష్య సంబంధం లాంటిది. సీనియర్ న్యాయవాదిగా బూర్గుల గారి దొక తరహా పి.వి గారు వారి వద్ద అందరికంటే జూనియర్ గా ఉండేవారు. కానీ తల్లికి తన కడ గొట్టు బిడ్డ పై ఎటువంటి విశేషమమకారం ఉంటుందో అటువంటి మమకారమే పి.వి మీద ఉంటూ ఉండేది.

ఆ) బూర్గుల వారి

Similar questions