సృజనాత్మకంగా రాయండి. అ) పాఠంలోని పదజాలం, విశిష్టలక్షణాల ఆధారాంగా ఒక కవిత రాయిండి. (లేదా) ఆ) ఈ పాఠం ఓ అభినందనపత్రంగా ఉంది కదూ! దీని ఆధారంగా మీకు నచ్చిన గొప్ప వ్యక్తిని ప్రశంసిస్తూ సన్మానపత్రాన్ని రాయిండి, ప్రదర్సించండి.
Answers
Answered by
46
రామకృష్ణ మహాశయా ! ఓ పూర్ణ పురుషా !
నివు అందరిలో నింపిన ఆత్మ విశ్వాసం,నాకదే శ్రీరామ రక్ష.
నీవు ప్రాతః స్మరనీయుడవు.ని విసిష వ్యక్తిత్వానికి నా జోహార్లు.
మత దురభిమాన నిజాం నీకు బద్ద శత్రువు,
కాని ముస్లిం లందరూ ని వాళ్ళే,
నివు సామ్యవాద వ్యవస్తకు మార్గ దర్సకుడవు,
మతాతిత స్థితి నీది,నిది విశాల వ్యక్తిత్వటం.
పై ప్రశ్న పీ.వీ నరసింహారావు గారు రాసిన ‘నేనెరిగిన బూర్గుల ‘అనే వ్యాసం నుండి ఈయబడింది.స్పూర్తిని ఇచ్చే వారిలో కి.శే. బూర్గుల రామకృష్ణారావు గారు ఒకరు.ఈయన హైదరాబాద్ రాష్ట్రానికి మొదటి ముఖ్య మంత్రిగా పనిచేసిన వ్యక్తీ.ఈ మహోన్నత వ్యక్తి గురించి ,భారత ప్రధానిగా పనిచేసిన మరొక మహోన్నత వ్యక్తి కీ.శే. పీ.వీ.నరసింహారావు గారు ఒక వ్యాసం రాసారు.ఈ పాఠం అందులోనిదే.

7
Answer:
hope it helps
Explanation:
please mark as brainliest
Attachments:
Similar questions
Math,
7 months ago
India Languages,
1 year ago
Hindi,
1 year ago
Social Sciences,
1 year ago
English,
1 year ago