కింది సమాస పదాల్లోని తత్పురుషభేదాలను గుర్తించి, విగ్రహవాక్యాలు రాయండి. సమాస నిర్ణయం చేయండి. అ)అమెరికా రాయబారి ఆ)వాదనాపటిమ ఇ)అసాధ్యం ఈ)నెలతాల్పు ఉ)గురుదక్షిణ ఊ)వయోవృద్ధుడు ఋ)దొంగభయము ఎ) రెండురాష్ట్ర్రాలు ఏ)శక్తిసామర్ధ్యాలు ఐ)అమూల్యసమయం ఒ)పూర్ణపురుషులు ఓ)ప్రాచీనకావ్యాలు ఔ)పెద్దకుటుంబం
Answers
Answered by
47
అమెరికా రాయబారి = అమెరికా యొక్క రాయబారి ( షష్టి తత్పురుష సమాసం.)
2.వాదన పటిమ = వాదన యందు పటిమ ( సప్తమి తత్పురుష సమాసం )
౩.అసాధ్యం = సాధ్యము కానిది ( నజ్ తత్పురుష సమాసం )
4.గురు దక్షిణ = గురువు కొరకు దక్షిణ ( చట్రుర్ది తత్పురుష సమాసం)
5.వయో వృద్దుడు = వయస్సు చేత వృద్దుడు. ( తృతీయ తత్పురుష సమాసం )
6.దొంగ భయము = దొంగల వలన భయము ( పంచమి తత్పురుష సమాసము )
7.రెండు రాష్ట్రాలు = రెండైన రాష్ట్రాలు ( ద్విగు సమాసం )
8.శక్తీ సామర్ధ్యాలు = శక్తియు, సామర్ధ్యముయు, ( ద్వంద్వ సమాసం )
9.అమూల్య సమయం = అమూల్యమైన సమయం ( విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం )
10.పూర్ణ పురుషులు = పూర్నులైన పురుషులు ( విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం )
11.పరచిన కావ్యాలు = ప్రాచినములైన కావ్యములు ( విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం )
12.పెద్దా కుటుంబం = పెద్దదైన కుటుంబం ( విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం )
పై ప్రశ్న పీ.వీ నరసింహారావు గారు రాసిన ‘నేనెరిగిన బూర్గుల ‘అనే వ్యాసం నుండి ఈయబడింది.స్పూర్తిని ఇచ్చే వారిలో కి.శే. బూర్గుల రామకృష్ణారావు గారు ఒకరు.ఈయన హైదరాబాద్ రాష్ట్రానికి మొదటి ముఖ్య మంత్రిగా పనిచేసిన వ్యక్తీ.ఈ మహోన్నత వ్యక్తి గురించి ,భారత ప్రధానిగా పనిచేసిన మరొక మహోన్నత వ్యక్తి కీ.శే. పీ.వీ.నరసింహారావు గారు ఒక వ్యాసం రాసారు.ఈ పాఠం అందులోనిదే.

3
Explanation:
కింది సమాస పదాలు లోనే తత్పురుష భేదాలను గుర్తించి విగ్రహ వాక్యాలు రాయండి సమాచారం నిర్ణయం చేయండి
సత్య దూరము, అమెరికా రాయబారి, వాదనా పటిమ, అసాధ్యం, నేల తాలింపు, గురుదక్షిణ, వయోవృద్ధుడు, దొంగ భయము, రెండు రాష్ట్రాలు, శక్తిసామర్థ్యాలు, అమూల్య సమయం, పూర్ణ పురుషులు, ప్రాచీన కావ్యాలు, పెద్ద కుటుంబం.
Similar questions