కింది సామాన్య వాక్యాలను సంశ్లిష్ట వాక్యాలుగా మార్చండి. అ) పూనాలోని ఫెర్గూసన్ కాలేజీలో చేరాడు. పర్షయన్ భాషను చదివాడు. ఆ కళాశాల నుంచి పట్టభద్రుడయ్యాడు. ఆ) బూర్గుల హైద్రాబాద్ రాష్ట్ర్రంలో దున్నేవానికి భూమి హక్కునిచ్చే కౌలుదారి చట్టాన్ని తయారుచేశాడు. బూర్గుల సామ్యవాద వ్యవస్ధకు పునాది వేశాడు. బూర్దుల అజరామర కీర్తిని పొందాడు.
Answers
Answered by
13
1.పూనా లోని ఫెర్గూసన్ కాలేజి లో చేరి పర్షియన్ భాషను చదివి,ఆకలాశాల నుండి పట్ట భద్రుదయ్యాడు.
2.బూర్గుల దున్నే వారిదే భూమి అనే కౌలుదారి చట్టాన్ని తయారు చేసి ,సంవాద వ్యవస్తకు పునాదివేసారు.
పై ప్రశ్న పీ.వీ నరసింహారావు గారు రాసిన ‘నేనెరిగిన బూర్గుల ‘అనే వ్యాసం నుండి ఈయబడింది.స్పూర్తిని ఇచ్చే వారిలో కి.శే. బూర్గుల రామకృష్ణారావు గారు ఒకరు.ఈయన హైదరాబాద్ రాష్ట్రానికి మొదటి ముఖ్య మంత్రిగా పనిచేసిన వ్యక్తీ.ఈ మహోన్నత వ్యక్తి గురించి ,భారత ప్రధానిగా పనిచేసిన మరొక మహోన్నత వ్యక్తి కీ.శే. పీ.వీ.నరసింహారావు గారు ఒక వ్యాసం రాసారు.ఈ పాఠం అందులోనిదే.

Similar questions