కూలిపని స్థిరమైనది కాదు అనడంలో అంతరార్థమేమిటి?
Answers
Answered by
72
I can't understand this language
Answered by
1
.కూలిపని అంటే ఏ రోజుకారోజు ఏదోఒక దొరికిన పని చేసుకొని ఇచ్చిన డబ్బులు తీసుకోవడం.ఇది ఉద్యోగంలా స్థిరమైనది కాదు.ప్రతి రోజు ఎవరు పని ఇస్తార,ఎక్కడ పని దొరుకుతుందా అని ఎదురు చూడాలి.ఒక్కోరోజు ఆ పని దొరకదు.పని కోసం నిత్యం వేట.అందుకే కూలిపని స్థిరమైనది కాదు.
ఈ పాఠం గేయ ప్రక్రియకు చెందింది.’లయాత్మకంగా వుంది ఆలపించేందుకు వీలుగా ఉండేది గేయం.సంగీత ,సాహిత్య మేలవిoపే గేయం.నాటి పాలమూరు జిల్లా నే నేటి మహాబూబ్ననగర్ జిల్లా.కరువు రక్కసి కోరల్లో చిక్కుకున్న ప్రాంతo.బతుకు భారాన్ని మోస్తూ కాలాన్ని వెళ్ళ దీయలేక బతకడానికి వలస పోవడం అక్కడి కూలీల పని.అలా ఎల్లిన వారు ఎక్కడున్నారో తెలియనప్పుడు కవి హృదయంలో కలిగిన ఆవేదనే ఈ పాఠం.

Similar questions